Kandi Srinivasa Reddy

We are Watching kandi srinivasa reddy channel. popular leader in telangana and adilabad region. for more interesting updates and Trending Public videos.


Kandi Srinivasa Reddy

ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు

కంది శ్రీనివాస‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్
#kandisrinivasareddy #adilabad #congress #cmrevanthreddy #tummalanageswararao

vor 2 Monaten | [YT] | 42

Kandi Srinivasa Reddy

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన చేసిన ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి

vor 6 Monaten | [YT] | 59

Kandi Srinivasa Reddy

మాట ఇచ్చినం - నెరవేరుస్తున్నాం.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం.
#Congress #RahulGandhi #Soniya_Gandhi #PriyankaGandhi #RevanthReddy #TelanganaCongress #adilabad
#inctelangana #revanthreddy #tpccsocialmedia #telanganacongress #trending #congressnews #Congress2023 #RahulGandhiVoiceOfIndia #priyankavadra #Congress #congressindia #CongressMLA #Congressman #revanthanna #revanthreddyanumula #reddyanna #CongressParty #india #instagram #viralposts #Congress6Guarantees

vor 8 Monaten | [YT] | 282

Kandi Srinivasa Reddy

ఛలో ఆదిలాబాద్‌
ప్రజా విజయ భేరి
మధ్యాహ్నం 1.00 గంటలకు
డైట్ క‌ళాశాల మైదానం, ఆదిలాబాద్‌
లక్షలాదిగా తరలిరండి
సభను విజయవంతం చేయండి
#kandisrinivasareddy #adilabad #congress #voteforcongress #revanthreddy #telangana #telanganaelections2023

vor 9 Monaten | [YT] | 460

Kandi Srinivasa Reddy

ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా న‌న్ను ఎంపిక చేసిన సోనియా గాంధీ, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్ల‌కు, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. జిల్లా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌హ‌కారంతో, ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు అపూర్వ విజ‌యాన్ని అందిస్తాన‌ని హామీ ఇస్తున్నాను.
ఇట్లు
కంది శ్రీ‌నివాస‌రెడ్డి
ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి
#adilabad #congress #kandisrinivasareddy #adilabadnextmlakandisrinivasareddy

vor 9 Monaten | [YT] | 246

Kandi Srinivasa Reddy

కార్య‌క‌ర్తలే నా బ‌లం.. ప్ర‌జ‌లే నా బ‌ల‌గం
#kandisrinivasareddy #adilabad #congress #adilabadcongressleader #nextadilabadmla

vor 1 Jahr | [YT] | 138